జగన్‌ వైఎస్సార్‌ జిల్లా పర్యటన…

Jagan mohan reddy

Advertisements

&NewLine;<p>ఈ నెల 23&comma; 24&comma; 25 తేదీల్లో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ జిల్లాను పర్యటించనున్నారు&period; ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం&comma; శంకుస్ధాపనలు మరియు క్రిస్మస్‌ వేడుకల్లో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ పాల్గొననున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>23&period;12&period;2023 షెడ్యూల్‌<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఉదయం 9&period;15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు&comma; అక్కడి నుంచి గోపవరం చేరుకుని సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్&comma; హెచ్‌పీఎల్‌ ప్లాంట్‌లను ప్రారంభించి చైర్మన్&comma; ఉద్యోగులతో మాట్లాడతారు&period; ఆ తర్వాత కడప రిమ్స్‌ వద్ద డాక్టర్‌ వైఎస్సార్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు&period; దాంతోపాటు డాక్టర్‌ వైఎస్సార్‌ ఇన్స్టిట్యూట్ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ను ప్రారంభించిన అనంతరం అదే రిమ్స్‌ ప్రాంగణంలో డాక్టర్‌ వైఎస్సార్‌ క్యాన్సర్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభోత్సవం&comma; ఆ తర్వాత ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవం&comma; అనంతరం వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్లడ్‌లైట్లను ప్రారంభిస్తారు&period; ఆ తర్వాత ఆధునికీకరించిన కలెక్టరేట్‌ భవనాన్ని&comma; నవీకరించిన అంబేద్కర్‌ సర్కిల్&comma; వై జంక్షన్&comma; కోటిరెడ్డి సర్కిల్&comma; సెవెన్‌ రోడ్స్‌ సర్కిల్‌ ప్రారంభిస్తారు&comma; మరికొన్ని అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేసిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బసచేస్తారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>24&period;12&period;2023 షెడ్యూల్‌<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి వైఎస్సార్‌ ఘాట్‌ వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు&period; ఆ తర్వాత ఇడుపులపాయ ప్రేయర్‌ హాల్‌లో జరిగే ప్రార్ధనల్లో పాల్గొంటారు&period; అనంతరం మధ్యాహ్నం సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు&comma; ఆ తర్వాత ఇడుపులపాయ చేరుకుని ఎకో పార్క్‌లో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు&period; అనంతరం రాత్రికి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>25&period;12&period;2023 షెడ్యూల్‌<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఉదయం ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు&comma; అక్కడ సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ ప్రార్ధనల్లో పాల్గొంటారు&comma; అనంతరం బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..