పెద్ద జామియా మసీదును సందర్శించిన అభిషిక్త్ కిషోర్..

Jamia Masjid

Advertisements

&NewLine;<p class&equals;"is-style-default"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;">అన్నమయ్య జిల్లా రాయచోటి<&sol;a> లో పెద్ద జామియా మసీదును మంగళవారం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సందర్శించారు&period; వీరికి మసీదు మత పెద్దలు ఘన స్వాగతం పలికారు&period; కలెక్టర్&comma; జేసీ లను అన్నమాట జిల్లా వైకాపా విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ తో పాటు మత పెద్దలు ఘనంగా సత్కరించారు&period; మత పెద్దలతో కలిసి జేసీ&comma; కలెక్టర్ లు ప్రార్థనలలో పాల్గొన్నారు&period; మత పెద్దలు జామియా మసీదు యొక్క చరిత్రను కలెక్టర్ కు వివరించారు&period; ఈ సందర్బంగా వారు మాట్లడుతూ&period;&period; మసీదు అభివృద్ధికి ప్రభుత్వం తరపున తోడ్పాటు అందజేస్తామన్నారు&period; ప్రతి ఒక్కరూ కూడా సోదరా భావంతో మెలగాలన్నారు&period; కలెక్టర్ తో పాటు జేసీ పార్మన్ అహమ్మద్&comma; మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాషా&comma; జిల్లా వైకాపా విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ మసీదును సందర్శించారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;vishakapattanam&sol;accused-arrested-in-tehsildars-murder-case&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.