శివబాలకృష్ణపై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం..

Shiva Balakrishna

Advertisements

&NewLine;<p>అక్రమాస్తుల ఆరోపణలతో అరెస్ట్ అయిన HMDA మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణను మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు&period; ఇప్పటికే రెండు రోజులు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు&period; మొదటి రోజు 7 గంటలు&comma; రెండోరోజు 6 గంటలు శివబాలకృష్ణను ప్రశ్నించారు&period; 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు&comma; బినామిలు&comma; స్థిర&comma; చారస్థులపై సుదీర్ఘంగా విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు&period; ప్రత్యేక గదిలో శివబాలకృష్ణను విచారించి స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తున్నారు&period; శివబాలకృష్ణ పేరుతో 8 బ్యాంక్ అకౌంట్లు&comma; భార్య రమాదేవి పేరుతో 4&comma; కుటుంబ సభ్యులైన పద్మావతి పేరుతో 2&comma; శివహరిప్రసాద్ పేరుతో ఒక బ్యాంక్ అకౌంట్&ZeroWidthSpace; ఉన్నట్లు గుర్తించారు&period; ఆయా అకౌంట్ల స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను సేకరించారు&period; అలాగే శివహరిప్రసాద్ పేరిట నాలుగు బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు గుర్తించారు&period; వాటిని ఓపెన్ చేసేందుకు బ్యాంక్ అధికారుల అనుమతి తీసుకున్నారు&period; భార్య&comma; కొడుకు&comma; సోదరుడు&comma; బంధువుల పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను సేకరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.