రామగుండం రైల్వే యార్డులో ప్రమాదం…

Accident in Ramagundam railway yard...

Advertisements

&NewLine;<p>పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న యార్డులో ప్రమాదం జరిగింది&period; యార్డు చివరన నిలిచి ఉన్న యుటిలిటీ ట్రాక్ వెహికల్ ను ఖాళీగా ఉన్న ఐదు వ్యాగన్లు వేగంగా ఢీకొనడంతో బయటికి దూసుకువెళ్ళింది&period; నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత రైల్వే యార్డులో షంటింగ్ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో గూడ్స్ రైలు నుంచి బోగీలు తప్పి వేగంగా వెళ్లి యుటిలిటీ వెహికల్ ను ఢీకొట్టాయి&period; అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణాష్టం జరగలేదు&period; యుటిలిటీ వెహికల్ లో ఓ డ్రైవర్ ఉన్నట్లు తెలిసింది గాని రైల్వే అధికారులు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వడం లేదు&period; ఈ సంఘటనపై రైల్వే అధికారులు ఎంక్వయిరీ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.