గోవాలో ఘోర పడవ ప్రమాదం.

గోవాలో ఘోర పడవ ప్రమాదం

Advertisements

&Tab;&Tab;<div data-elementor-type&equals;"wp-post" data-elementor-id&equals;"82213" class&equals;"elementor elementor-82213">&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;<div class&equals;"elementor-element elementor-element-26808fd6 e-flex e-con-boxed e-con e-parent" data-id&equals;"26808fd6" data-element&lowbar;type&equals;"container" data-e-type&equals;"container">&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;<div class&equals;"e-con-inner">&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;<div class&equals;"elementor-element elementor-element-45270bb9 elementor-widget elementor-widget-text-editor" data-id&equals;"45270bb9" data-element&lowbar;type&equals;"widget" data-e-type&equals;"widget" data-widget&lowbar;type&equals;"text-editor&period;default">&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;<div class&equals;"elementor-widget-container">&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;<p>గోవాలో ఘోర విషాదం చోటుచేసుకుంది&period; పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ లాంచీ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో అదుపుతప్పి నీటిలో మునిగిపోయింది&period; ఈ దుర్ఘటనలో 23మంది మృతి చెందగా&period;&period;మరో 64 మంది గల్లంతయ్యారు&period; ప్రాథమిక సమాచారం ప్రకారం లాంచీలో అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటంతో ప్రమాదం జరిగింది&period; నీటిలో మునిగిపోయిన పడవలో ఉన్న పలువురు బయటపడలేకపోయారు&period; సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్‌&comma; నౌకాదళం&comma; విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి&period; గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది&period; ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి&period; ఈ ఘటనతో తీర ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి&period;<br>ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;<p><div style&equals;"width&colon; 600px&semi;" class&equals;"wp-video"><&excl;--&lbrack;if lt IE 9&rsqb;><script>document&period;createElement&lpar;'video'&rpar;&semi;<&sol;script><&excl;&lbrack;endif&rsqb;-->&NewLine;<video class&equals;"wp-video-shortcode" id&equals;"video-82213-1" width&equals;"600" height&equals;"500" preload&equals;"metadata" controls&equals;"controls"><source type&equals;"video&sol;mp4" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;0806&lowbar;GOA-BOAT-ACCIDENT-AV&period;mp4&quest;&lowbar;&equals;1" &sol;><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;0806&lowbar;GOA-BOAT-ACCIDENT-AV&period;mp4">https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;0806&lowbar;GOA-BOAT-ACCIDENT-AV&period;mp4<&sol;a><&sol;video><&sol;div><&sol;p>&Tab;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;<&sol;div>&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;<&sol;div>&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;<&sol;div>&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;<&sol;div>&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;<&sol;div>&NewLine;&Tab;&Tab;

Advertisements

Related posts

తెలంగాణ అసెంబ్లీలో కంటిన్యూ అవుతున్న రచ్చ.

త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.

280 ఎకరాల వెంచర్‌ వ్యవహారంలో వివాదాలు.