కొండపల్లి చార్మినార్ కంపెనీలో లారీ ప్రమాదంలో యువకుడు మృతి.

కొండపల్లి చార్మినార్ కంపెనీలో లారీ ప్రమాదంలో యువకుడు మృతి

Advertisements

<p>కొండపల్లి చార్మినార్ రేకుల కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది&period; లారీ రివర్స్ చేస్తున్న సమయంలో గోడకు తగలడంతో&comma; అది కూలి సరిపల్లి శ్రీహరి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు&period; మృతుడు శ్రీహరి జి కొండూరు మండలం ముత్యాలంపాడుకు చెందిన వ్యక్తి &period; ఏడాది క్రితమే వివాహమైన శ్రీహరి మరణంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు&period; యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ మృతుడి బంధువులు&comma; గ్రామస్తులు కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు&period; గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా కంపెనీ దాచిపెట్టిందని స్థానికులు ఆరోపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.