యూపీలో వంతెన కూలి ఘోర ప్రమాదం..

యూపీలో వంతెన కూలి ఘోర ప్రమాదం

Advertisements

<p>ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది&period; ఉరుములు&comma; భారీ వర్షాల మధ్య నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఆరుగురు కూలీలు సజీవ సమాధి అయ్యారు&period; మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా&comma; మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది&period;కురారాలోని మోర్‌కందర్ పర్సాని నుంచి నైతి గ్రామం వరకు నిర్మిస్తున్న ఈ వంతెన వద్ద ఘటన సమయంలో పలువురు కూలీలు నిద్రిస్తున్నారు&period; భారీ వర్షాలు&comma; ఉరుములతో కూడిన తుఫాను మధ్య ఒక్కసారిగా వంతెన భాగం కూలిపోవడంతో ఆరుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు&period; మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు&period; అయితే మృతుల సంఖ్య 8కి చేరినట్లు అనధికారిక వర్గాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..