జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం

Road accident on national highway

Advertisements

&NewLine;<p>చిల్లకూరు వరగలి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం&comma; ముగ్గురికి గాయాలు&period; శబరిమలై నుండి నెల్లూరు వైపు వెళ్తున్న టెంపో ముందు వెళ్తున్న ఆటోను డీ కొట్టడంతో జరిగిన ప్రమాదం&period; ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలు గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు&period; కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చిల్లకూరు పోలీసులు…&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.