హత్య కేసులో పాత్రదారులైన ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు..

Nagari Police Station

Advertisements

&NewLine;<h3 class&equals;"wp-block-heading">Murdercase&colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చిత్తూరు &lpar;Chittoor&rpar; జిల్లా&period;&period; నగరి మున్సిపాలిటీ పరిధిలోని హత్య కేసులో పాత్రదారులైన ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు&period;&period; నెత్తం కండ్రిగ లక్ష్మీపురంలో ఈ నెల 3à°µ తేదీన వాటర్‌ప్లాంట్‌ యజమాని ఎం&period;జగధీష్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో నరికి చంపిన కేసును నగరి పోలీసులు సవాలుగా తీసుకొని 9 రోజుల్లో చేధించారు&period; హత్యలో పాత్రదారులైన నెత్తం కండ్రిగకు చెందిన సుధాకర్‌&comma; సత్యవేడు&comma; దాసుకుప్పంకు చెందిన మురళి&comma; తిరువళ్లూరు రామదాసుపురంకు చెందిన యస్‌&period;మగేష్‌ తిరుపాచూరుకు చెందిన ఎ&period;అజిత్‌&comma; కడంబత్తూరు అధిగాత్తూరుకు చెందిన హరిహరన్ కుమార్‌ అలియాస్‌ వసంత్‌ సూట్‌సూరి&comma; రాజముత్తు మనవాల్‌నగర్‌కు చెందిన జయశంకర్‌ బాలాజి లను అరెస్ట్‌ చేశారు&period; డీఎస్పీ నరసింహమూర్తి తెలిపిన వివరాల మేరకు వివాహేతర సంబంధమే హత్యకు కారణమైందని&comma; ఆ కోణంలోనే సుధాకర్‌ అనే వ్యక్తిపై అనుమానంతో కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు సోమవారం ఉదయం గుండ్రాజుకుప్పం డంపిగ్‌ యార్డువద్ద సుధాకర్‌ను అతనితో పాటు ఉన్న ఏడుగురిని అదుపులో తీసుకొని అసలు విషయాన్ని రాబట్టారు&period; సుధాకర్‌ అద్దెకున్న ఇంటి యజమాని జగధీష్‌కు వివాహేతర సంబందం ఏర్పడం ఈ కారణంగా వివాదాలు&comma; గొడవలు ఏర్పడి సుధాకర్‌ భార్యకు విడాకులకు కోర్టును ఆశ్రయించడం జరిగింది&period; అయినా మానసికంగా జగధీష్‌పై సుధాకర్‌ కక్షపెంచుకున్నాడు&period; తనకు వరుసకు సోదరుడైన సత్యవేడు మండలం&comma; దాసుకుప్పం గ్రామానికి చెందిన మురళితో జగదీష్‌ను చంపేందుకు రూ&period;10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు&period; ఈ ఒప్పందం మేరకు మురళి తన సన్నిహితుడైన మగేష్‌ ద్వారా తమిళ్‌ నాడుకు చెందిన అజిత్&comma; హరిహరన్&comma; వసంత్&comma; సూరి&comma; ముకేష్‌లను రంగంలోకి దింపి హత్యకు పథకరచన చేశాడు&period; 3à°µ తేది రాత్రి జగధీష్‌ కారుదిగి ఇంటికి వెళ్లేసమయంలో అక్కడే పొదల చాటున దాక్కున్న వసంత్‌ వేటకత్తితో మృతినిపై దాడిచేయడంతో జగధీష్‌ మృతిచెందాడు&period; విచారణలో నిందితుల వద్ద నుంచి రూ&period;1&period;37 లక్షల నగదు&comma; సెల్‌ఫోన్లు&comma; వేటకత్తిని స్వాధీనం చేసుకొని కోర్టుకు హాజరుపరిచాము అన్నారు&period; కేసును త్వరగా చేధించిన సీఐ సురేష్‌ను డీఎస్పీ ప్రశంసించారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;warangal&sol;revanth-reddy-visits-medigadda&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్