ఇన్చార్జిల మార్పులపై అచ్చెన్నాయుడు విమర్శలు…

Achchennaidu

Advertisements

&NewLine;<p>వైసీపీలో ఇంచార్జుల మార్పులపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు&period; వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉందని&comma; అందుకనే వైసీపీలో మార్పులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు&period; శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు&period; సీఎం జగన్ సహా వైసీపీ నాయకులందరూ అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు&period; ఇక నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకిస్తే మరో చోట ఆహ్వానిస్తారా అని ప్రశ్నించారు&period; చెల్లని రూపాయి ఏ నియోజకవర్గంలోనైనా పనికి రాదని విమర్శించారు&period; రాష్ట్ర అభివృద్ధిని జగన్ ప్రభుత్వం ఉక్కుపాదంతో తొక్కేసిందని మండిపడ్డారు&period; రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత జగన్‌దేనని ఎద్దేవా చేశారు&period; ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే అసహించుకునే పరిస్థితికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు&period; రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పుకోలేని స్థితిని కల్పించాలన్నారు&period; అధికారం చేపట్టి నాలుగున్నరేళ్లు అవుతున్నా రాష్ట్ర ప్రగతిపై ఏం సాధించారని ప్రశ్నించారు&period; చంద్రబాబు హయాంలో అభివృద్ధి&comma; సంక్షేమం కూడా సమానంగా కొనసాగించారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.