”కోడికత్తి 2.0” జగన్ దాడిపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు..!

Acchennaidu's sensational comments on Jagan's attack

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జగన్మోహన్ రెడ్డి&lpar;Jagan Mohan Reddy&rpar; ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువవడంతో &&num;8221&semi;కోడికత్తి 2&period;0&lpar;Kodikatthi 2&period;0&rpar;&&num;8221&semi;కి తెరలేపారన్నారు టీడీపీ సీనియర్ నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు&lpar;Kinjarapu Achchennaidu&rpar;&period; ముఖ్యమంత్రి పర్యటన జరుగుతుంటే కరెంటు తీసేయడం ముందుగా వేసుకున్న పథకంలో భాగం కాదా అని ప్రశ్నించారు&period; ఇది ఉద్దేశపూర్వకంగా చేయించుకున్న దాడే అని ఆరోపించారు&period; డీజీపీ&comma; ఇంటిలిజెన్స్ ఐజి నేతృత్వంలో రూపొందించిన డ్రామా అన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;intimate-meeting-with-leaders-of-tdp-janasena-and-bjp&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">టీడీపీ&comma; జనసేన&comma; బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>2019 ఎన్నికలకు ముందుకు విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి డ్రామాకు&comma; సింగ్ నగర్ లో సీఎంపై జరిగిన గులకరాయి దాడికి పెద్ద తేడా ఏమీ లేదని ఎద్దేవా చేశారు&period; సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోని జగన్ అండ్ కో పేర్నినాని&comma; అంబటి రాంబాబు లైన్ లోకి వచ్చి ఇదంతా చంద్రబాబు చేయించాడని నీలి మీడియాలో ప్రచారం చేయడం ముందస్తు ప్రణాళికలో భాగం కాదా అని ప్రశ్నించారు&period; ఎన్ని నాటకాలు ఆడినా ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"LFlo2OCCcgU" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.