అనుమతి లేని ఈవెంట్ల పై చర్యలు తప్పవు…

sunborn issue hyderabad

Advertisements

&NewLine;<p>సన్ బర్న్ కు అనుమతి లేకుండా టిక్కెట్ లు విక్రయిస్తుండటంపై మాదాపూర్ అడిషనల్ డిసిపి నంద్యాల నరసింహారెడ్డి మండిపడ్డారు&period; అనుమతి తీసుకోని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు&period; పోలీసుల అనుమతి ఉంటేనే ఈవెంట్ నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు&period; ఈవెంట్స్ లో డ్రగ్స్ ను తీసుకువచ్చినా&comma; అనుమతించినా చర్యలు తీసుకుంటామన్నారు&period; ఈవెంట్ లో మహిళలకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయాలని&comma; అదేవిధంగా సిసి కెమెరాలు కూడా అమర్చుకోవాలని అడిషినల్ డిసిపి సూచించారు&period; సన్ బర్న్ నిర్వాహకుల గత చరిత్రను కూడా పరిశీలిస్తున్నామన్నారు&period; నూతన సంవత్సర వేడుకలకు ఇప్పటివరకు 22 మంది అనుమతి కోసం దరఖాస్తు చేశారని&period; పబ్బులలో అనుమతికి మించి ప్రవేశం లేదని నరసింహారెడ్డి స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…