చివరి దశకు ఆదిత్య L1 స్పేస్‌క్రాఫ్ట్.. ఇస్రో చైర్మన్ కీలక ప్రకటన

Aditya L1 spacecraft

Advertisements

&NewLine;<p>భారతదేశం చేపట్టిన మొదటి సోలార్ మిషన్ ఆదిత్య L1 తాజాగా దాని చివరి గమ్యస్థానానికి చేరుకుంది&period; 2023&comma; సెప్టెంబర్ 2à°¨ శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక 2024&comma; జనవరి 7 నాటికి లాగ్రాంజియన్ పాయింట్ ఎల్1 చుట్టూ హాలో కక్ష్యలోకి ప్రవేశిస్తుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు&period; అంతరిక్ష రంగంలో భారత్ దూసుకెళ్తోంది&period; సూర్యుడిని అధ్యయనం చేయడానికి భారతదేశం చేపట్టిన మొదటి సోలార్ మిషన్ ఆదిత్య L1 తాజాగా దాని చివరి గమ్యస్థానానికి చేరుకుంది&period; 2023&comma; సెప్టెంబర్ 2à°¨ శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక 2024&comma; జనవరి 7 నాటికి లాగ్రాంజియన్ పాయింట్ ఎల్1 చుట్టూ హాలో కక్ష్యలోకి ప్రవేశిస్తుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు&period; భూమి&comma; సూర్యుని గురుత్వాకర్షణ శక్తులు ఒకదానికొకటి సమతుల్యం చేసుకునే ప్రదేశంలో లాగ్రాంజియన్ పాయింట్ L1 అనేది ఒక ప్రత్యేక ప్రదేశం&period; ఇది భూమి నుంచి సూర్యుని దిశలో దాదాపు 1&period;5 మిలియన్ కి&period;మీ దూరంలో ఉంటుంది&period; ఆదిత్య L1 ఈ పాయింట్ చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా భూమి లేదా చంద్రుడి నుంచి ఎటువంటి అంతరాయం లేకుండా సూర్యుడిని నిరంతరం గమనించగలుగుతుంది&period; ఆదిత్య L1 సన్ మాగ్నెటిక్ ఫీల్డ్&comma; సోలార్ విండో&comma; కరోనా&comma; మంటలు&comma; క్రోమోస్పియర్ వంటి వివిధ అంశాలను అధ్యయనం చేయడానికి ఏడు సైంటిఫిక్ ఇన్‌స్ట్రమెంట్స్‌తో పనిచేస్తుంది&period; ఈ ఇన్‌స్ట్రమెంట్స్ నాలుగు వేర్వేరు వేవ్‌లెంత్స్‌లో సూర్యుని చిత్రాలను&comma; వర్ణపటాల ను క్యాప్చర్ చేస్తాయి&comma; మిగిలిన మూడు స్పేస్‌క్రాఫ్ట్ చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణంలోని ప్లాస్మా&comma; మాగ్నెటిక్ ప్రాపర్టీస్‌ కొలుస్తాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.

హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత.

సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.