ఏఐ పవర్‌తో.. గూగుల్ మ్యాప్స్‌లో న్యూ ఫీచర్లు

Google Maps

Advertisements

&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading"><strong>గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఫీచర్లు&colon;<&sol;strong><&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గూగుల్ మ్యాప్స్‌ జనరేటివ్‌ ఏఐ సాయంతో క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌ ఫీచర్లను అందించనుంది&period; గూగుల్‌ మ్యాప్స్‌ దాదాపు 250 మిలియన్ ప్లేసెస్‌ ఇన్‌ఫర్మేషన్‌&comma; 300 మిలియన్ల కాంట్రిబ్యూటర్స్‌ జాబితాను అనలైజ్‌ చేసి రెస్టారెంట్ రికమెండేషన్స్‌ వంటివి చేయనుంది&period; దీనికి సంబంధించి గూగుల్‌ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది&period; మీరు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నారు అనుకుందాం&period; అక్కడ పురాతన కట్టడాలు&comma; వింటేస్‌ ప్లేస్‌లు ఎక్స్‌ప్లోర్‌ చేయాలని కోరుకున్నారు&period; ఇందుకు మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;mahindra-xuv400-pro-range-car-grand-release&sol;amp&sol;">మహీంద్రా XUV400 ప్రో రేంజ్ కారు గ్రాండ్ రిలీజ్&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;ప్లేసెస్‌ విత్‌ ఏ వింటేజ్‌ వైబ్స్‌ ఇన్‌ శాన్‌ ఫ్రాన్సిస్కో’ అని గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్‌ చేయండి&period; AI మోడల్స్‌ మ్యాప్స్‌ కమ్యూనిటీ నుంచి ఫోటోలు&comma; రేటింగ్‌లు&comma; రివ్యూలతో పాటు సమీపంలోని బిజినెసెస్‌&comma; ప్లేసెస్‌ గురించి మ్యాప్స్ రిచ్ ఇన్‌ఫర్మేషన్‌ను విశ్లేషిస్తాయి&period; వినియోగదారులకు నమ్మదగిన సూచనలు అందిస్తాయి&period; ఫోటో కేరోసెల్స్‌ &comma; రివ్యూలతో పాటు క్లాతింగ్‌ స్టోర్స్‌&comma; వినైల్ షాప్స్‌&comma; ఫ్లీ మార్కెట్‌లు వంటి ఆర్గనైజ్డ్‌ కేటగిరీలను కూడా వినియోగదారులు చూడవచ్చని పేర్కొంది&period; గూగుల్ మ్యాప్స్‌ బెస్ట్‌ రూట్‌తోపాటు ఇకపై బెస్ట్‌ ప్లేసెస్‌ను సైతం సూచిస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"http&colon;&sol;&sol;అదిరిపోయే AI ప్రాంప్ట్ జనరేటర్లు ఇవే&period;&period;">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-white-color has-text-color has-background has-link-color wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"background-color&colon;&num;009056">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.