ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపణ

Dhulipalla Narendra

Advertisements

&NewLine;<p>పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ అక్రమ గ్రావెల్ తరలింపుకు పాల్పడుతున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపణ చేశారు&period; దీనికి వ్యతిరేకంగా ప్రజాపోరాటం పేరుతో ఆయన రెండు రోజుల పాటు పాదయాత్రకు సిద్ధమైనారు&period; అక్రమ గ్రావెల్ తవ్వకాలకు కేంద్రంగా మారినశేకూరు&comma; వీరనాయకునిపాలెం&comma; శలపాడు&comma; వేజండ్ల&comma; సుద్దపల్లి&comma; చేబ్రోలు&comma; వడ్లమూడి గ్రామాల మీదుగా పాదయాత్ర చేపట్టనున్నారు&period; గత నాలుగున్నరేళ్లలో 2200 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపించారు&period; 700 ఎకరాల్లో అక్రమ మైనింగ్ పై ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు&period; గతంలో ఫిర్యాదుల ఆధారంగా విధించిన 5 కోట్ల రూపాయల ఫెనాల్టీ కూడా వసూలు చేయలేదని ధ్వజమెత్తారు&period; దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు&comma; అక్రమార్కులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదన్నారు&period; గతంలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ స్థాయిలో&comma; నేడు కిలారు మైనింగ్ కంపెనీలో అక్రమాలు జరగుతోన్నాయంటూ ఆయన ఆరోపణ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

డొనాల్డ్‌ ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా కీలక పోస్ట్‌.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్ష బరిలో బండ్ల గణేష్.

విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ ప్లేయర్స్ ఆక్షన్.