మంత్రులకు రేవంత్‌రెడ్డి శాఖల కేటాయింపు

Revanth Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణ మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి శాఖలను కేటాయించారు&period; డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖ కేటాయించారు&period; ఇక ఆర్మీ మాజీ అధికారి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి హోంశాఖ ఇచ్చారు&period; మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు&period; పురపాలశాఖ మంత్రిత్వశాఖను నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చారు&period; ఇక ములుగు నుంచి ఎన్నికైన సీతక్కకు గిరిజనశాఖ కేటాయించారు&period; ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు&comma; భవనాల శాఖ ఇచ్చారు&period; గతంలోనూ ఆయన ఇదే శాఖ నిర్వహించడం గమనార్హం&period; ఇక ఆందోల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన దామోదర రాజనర్సింహ ఆరోగ్యశాఖ మంత్రి అయ్యారు&period; పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సాగునీటిపారుదల శాఖ కేటాయించారు&period; పొన్నం ప్రభాకర్‌ కు బీసీ సంక్షేమం&comma; కొండా సురేఖకు స్త్రీ&comma; శిశు సంక్షేమం ఇవ్వగా జూపల్లి కృష్ణారావు పౌర సరఫరాల శాఖ నిర్వహంచనున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"1LOeAUnRBH"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;revanth-reddy-who-took-charge-in-the-secretariat&sol;amp&sol;">సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;revanth-reddy-who-took-charge-in-the-secretariat&sol;embed&sol;&num;&quest;secret&equals;VbLmTZc81C&num;&quest;secret&equals;1LOeAUnRBH" data-secret&equals;"1LOeAUnRBH" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"8Lum81MXF4"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;rangareddy&sol;mla-sabitha-reddy-achieved-a-hat-trick&sol;amp&sol;">హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యే సబితారెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యే సబితారెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;rangareddy&sol;mla-sabitha-reddy-achieved-a-hat-trick&sol;embed&sol;&num;&quest;secret&equals;E5V3zXv9nU&num;&quest;secret&equals;8Lum81MXF4" data-secret&equals;"8Lum81MXF4" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..