తిరుమలను దర్శించిన అల్లు అర్జున్ కుటుంబం

Allu Arjun's wife Sneha Reddy

Advertisements

&NewLine;<p>తిరుమల శ్రీవారిని అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు&period; అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి&comma; కూతురు అల్లు అర్హతో స్వామి వారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు&period; టిటిడి అధికారులు వీరికి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది&comma; రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలను అందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఛార్‍థామ్ యాత్రలో తీవ్ర ట్రాఫిక్ జామ్ …

రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం..

జాతీయస్థాయి పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి అనుమానస్పద మృతి..