అంబేద్కర్ యూనివర్సిటీలో వీధి రౌడీల్లా కొట్టుకున్న విద్యార్థులు

students were beaten like street thugs

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అంబేద్కర్ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య గొడవ చొటుచేసుకుంది&period; ఈ ఘర్షణలో విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి వీధి రౌడీల్లా కొట్టుకున్నారు&period; ఇంజనీరింగ్&comma; లా కాలేజ్ విద్యార్థుల మధ్య జరిగిన గొడవ స్ట్రీట్ ఫైట్ ను తలపించింది&period; మంగళవారం అర్ధరాత్రి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు బాణాసంచా కాల్చడంతో వివాదం చెలరేగింది&period; బాణాసంచా కాల్చడంపై లా కళాశాల విద్యార్థులు అభ్యంతరం చెప్పడంతో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగారు&period; యూనివర్సిటీ క్యాంపస్ లో విద్యార్థులు వీధి రౌడీల్లా కొట్టుకోవడంతో మిగతా విద్యార్థులు భయంతో పరుగులు తీశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.