ఎల్లవేళలా పేదలకు అండగా…..

MLA Srikanth Reddy

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా రాయచోటి లో ఎల్లవేళలా తాము పేదలకు అండగా ఉంటామని ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు&period; అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ పరిధిలోని మాసాపేట 2 వ వార్డులో రూ 15 లక్షల నిధులతో సిసి రోడ్డు&comma; 34 వ వార్డులో 80 లక్షల&comma; గడప గడపకు మరియు మున్సిపల్ నిధులుతో పూర్తయిన సిమెంట్ రోడ్లు&comma; డ్రైనేజీ ల శిలాపలకాలను&comma; రూ 9 లక్షల సోలార్ నిధులుతో మినరల్ వాటర్ ప్లాంట్&comma; రూ 9 లక్షల మెప్మా సి ఆర్ సి భవన ప్రారంభాలను మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష&comma; కౌన్సిలర్లు సుగవాసి పద్మావతి&comma; గూడూరు అమ్మాజీ తదితర నాయకులతో కలసి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు&period; భారీ జన సందోహం మధ్య&comma; పండుగ వాతావరణంలో అభివృద్ధి పనుల ప్రారంబోత్సవాలను శ్రీకాంత్ రెడ్డి నిర్వహించారు&period; ఈ సంధర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అహంభావం&comma; అహంకారం&comma; రౌడీయిజం లేకుండా&comma; సామరస్యంగా ఉంటూ మరింత బాధ్యత తో రాయచోటి ని అభివృద్ధి చేస్తున్నామన్నారు&period; మాసాపేట ఒకప్పుడు ఎంతో వెనుకబడి ఉండేదని&comma; జిల్లా కేంద్రం ఏర్పాటుతో నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు&period; జగన్ పాలనలోఅర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు&period; వందపడకల ఆసుపత్రి&comma; 4 అర్బన్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు&comma; బస్ స్టాండ్ విస్తరణ&comma; డైట్ మున్సిపల్ పార్క్&comma; రైతు బజార్&comma; క్రికెట్ స్టేడియం&comma; నగరవనం&comma; శిల్పారామంలను అభివృద్ధి చేస్తున్నామన్నారు&period; కరోనా సమయంలో ఎక్కడా భయపడకుండా ఆసుపత్రులలోకి వెళ్లి రోగులతో మమేకం అయ్యి&comma; రోగులకు ధైర్యం కల్పించామన్నారు&period; రూ 30 లక్షల సొంత డబ్బులతో ఆనందయ్య మందును ఇంటింటా పంపిణీ చేసి ప్రజలకు తోడుగా నిలిచామన్నారు&period; చంద్రబాబు డ్వాక్రా రుణాలను మాపీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు&period; సీఎం జగన్ 99 శాతానికి పైగా హామీలను నెరవేర్చారన్నారు&period; మాసాపేట అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారిస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు&period; మాసాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కి స్థానిక కౌన్సిలర్లు&comma; నాయకులు ఘన స్వాగతాలు పలికారు&period; ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ గంగా ప్రసాద్&comma; మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్&comma; జి ఎం డి ఇమ్రాన్&comma; జి ఎం డి ఇర్షాద్&comma; సుగవాసి శ్యామ్&comma; సుగవాసి ఈశ్వర్ ప్రసాద్&comma; కొలిమి హారూన్&comma; విక్కీ దేవేంద్ర&comma; జావీద్&comma; అమీర్&comma; కో ఆప్షన్ సభ్యులు అయ్యావారు రెడ్డి&comma; హజరత్ ఖాదర్ వలీ&comma; అన్నా సలీం&comma; వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు&comma; నూర్ బాష సంఘ జిల్లా అధ్యక్షుడు మౌలా&comma; జె సి ఎస్ కన్వీనర్ నవరంగ్ నిస్సార్&comma; ఆసీఫ్ అలీఖాన్&comma; రౌనక్&comma;మాజీ కో ఆప్షన్ జాఫర్ అలీ ఖాన్&comma;ఆర్ట్స్ శంకర్&comma; కొత్తిమీర ప్రసాద్&comma; చాను&comma; గగ్గుటూరి ఇబ్రహీం&comma; జుళ్ళూ&comma; బాబయ్య&comma; మాజ్&comma;మస్తాన్&comma;ఖాదర్ వలీ&comma; అబ్దుల్ రహీం &comma;షామీర్&comma;అమీర్&comma; ఖాదర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్