మునుగోడులో అమిత్ షా రోడ్ షో….

Amit Shah

Advertisements

&NewLine;<p>ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 25à°µ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ à°·à°¾ మునుగోడులో రోడ్ షో&comma; ఈనెల 28à°¨ నియోజకవర్గంలో మందకృష్ణ మాదిగ భారీ బహిరంగ సభ ఉంటుందని బిజెపి అభ్యర్థి చల్లమల్ల కృష్ణారెడ్డి తెలిపారు&period; అమిత్ à°·à°¾&period;&period; రోడ్ షో లో కార్యకర్తలు&comma; నాయకులు&comma; అభిమానులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు&period; మునుగోడులో నిర్వహించిన మీడియా సమావేశంలో చల్లమల్ల కృష్ణారెడ్డితో పాటు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి&comma; కన్వీనర్ దూడల బిక్షం పాల్గొన్నారు&period; మునుగోడు నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో ప్రచారం పూర్తయిందని&comma; కేవలం మున్సిపాలిటీల్లో మాత్రమే ప్రచారం మిగిలి ఉందని చల్లమల్ల అన్నారు&period; ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా… ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని… ఈసారి మునుగోడు గడ్డపై కచ్చితంగా కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని చల్లమల్ల కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.