అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు..!

Amit Shah

Advertisements

&NewLine;<p>కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ à°·à°¾ తెలంగాణ పర్యటన రద్దయింది&period; ఈ మేరకు కేంద్రమంత్రి&comma; బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు&period; అత్యవసర పనుల కారణంగా అమిత్ à°·à°¾ పర్యటన రద్దయిందని తెలిపారు&period; ఆదివారం మహబూబ్ నగర్&comma; కరీంనగర్&comma; హైదరాబాద్‌లలో నిర్వహించాల్సిన సమావేశాలు రద్దయ్యాయి&period; బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ à°·à°¾ పర్యటన రద్దయినట్లుగా వార్తలు వస్తున్నాయి&period; బీహార్‌లో నితీష్ కుమార్ I&period;N&period;D&period;I&period;A&period; కూటమికి గుడ్‌బై చెప్పి బీజేపీ వైపు అడుగులు వేస్తారనే ప్రచారం సాగుతోంది&period; ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్ à°·à°¾ తెలంగాణ పర్యటన రద్దయింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.