చీలిక దిశగా తృణమూల్‌ కాంగ్రెస్..

<p>పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో తీవ్ర కలకలం చెలరేగుతోంది&period; తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చీలిక ఖాయమనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి&period; ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఓటమి&comma; పార్టీ అంతర్గత పరిణామాలు à°ˆ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి&period; పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పిలిచిన…

Read more

ఇవాళ కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం..

<p>కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సర్వం సిద్ధమైంది&period; కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ కర్ణాటక సీఎంగా ఇవాళ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period; à°ˆ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన ఆయన మంత్రివర్గ…

Read more

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

<p>ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి&period; ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు&period; తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…

Read more

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

<p>హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది&period; చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది&period; తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…

Read more

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.

<p>ఏపీ డిప్యూటీ సీఎం&comma; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు&comma; సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు&period;అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్&period; వివిధ అంశాలపై చర్చించారు&period; అనంతరం సేనా గళం పేరుతో…

Read more

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.

<p>అమెరికాలో à°“ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి&period; వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి&period; జార్జియాలో జరిగిన à°ˆ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది&period; కేరళ…

Read more

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది&period; వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు&period; క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి&period; భక్తుల రద్దీ à°…à°§à°¿à°•à°‚à°—à°¾ ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు&period; ముందుగా ఆన్లైన్లో బుక్…

Read more

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.

<p>జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో à°ˆ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది&period; వేగంగా వెళ్తున్న థార్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది&period; ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు&period; కారులో ఉన్న ఇద్దరు…

Read more

గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.

<p>గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు ప్రమాదం తప్పింది&period; వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది&period; దీంతో వెంటనే ఆటగాళ్లు&comma; సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు&period; షార్ట్ సర్క్యూట్‌ కారణంగా తొలుత పొగలు వచ్చాయి&period; వెంటనే…

Read more

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.

<p>భారతీయ సినీ సంగీత ప్రపంచంలో à°“ మధుర స్వరం మూగబోయింది&period; తన గానామృతంతో కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూశారు&period; ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానం ఎన్నో అజరామర గీతాలను…

Read more