యువకుడిని బలిగొన్న వివాహేతర సంబంధం..

An extra-marital affair

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లా సత్యవేడు మండలం కన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు అభిషేక్&lpar;20&rpar; పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు సత్యవేడు పట్టణం సదవాలమ్మ దేవాలయం సమీపంలో తెలుగు గంగ కాల్వ ప్రాంతంలో అభిషేక్ మృతదేహం ఆదివారం రాత్రి బయట పడ్డట్టు సమాచారం&comma; నాగలాపురం మండలం బీర కుప్పం గ్రామంలో ఓ వివాహిత మహిళతో పరిచయం&comma; వివాదాల నేపథ్యంలో మనస్థాపనికి గురైన కన్నవరం ఈశ్వరన్ కుమారుడు అభిషేక్ ఐదు రోజులు క్రితమే ఆత్మహత్యకు పూనుకున్నట్టు మృతదేహం ఆనవాళ్లు బట్టి తెలుస్తున్నట్టు స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి చెప్పారు అభిషేక మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామన్నారు&period; పోలీస్ విచారణ అనంతరం సమాచారం పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉంది మృతి చెందిన అభిషేక్ హీరో మోటారు కంపెనీలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పొదుపు చర్యలు..

ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి వెనుక అమెరికా హస్తం ఉందా..?

ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్‌.