ప్లేట్ల శబ్దం చేస్తూ వినూత్న నిరసన…

An innovative protest with the sound of plates...

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లు&comma; ఆయాల సమ్మె పదవ రోజుకు చేరుకుంది&period; ఈ సందర్భంగా వీరు ప్లేట్లను శబ్దం చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు&period; ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు&comma; సిఐటియు నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు&period; అంతేకాకుండా తమ సమస్యల్ని పరిష్కరించకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని గద్దె దించుతామని సిఐటియు నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు&period; అనంతరం మీరు అంగన్వాడి టీచర్ల&comma; ఆయాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి గారికి వినతిపత్రం సమర్పించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్