TCS నుంచి ఎవ్వరు ఊహించని అనౌన్స్ మెంట్..

An unexpected announcement from TCS

Advertisements

&NewLine;<p>దేశంలోని అతిపెద్ద IT సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ &lpar;TCS&rpar; తమ ఉద్యోగులకు AIపై శిక్షణ ఇచ్చేందుకు భారీ మొత్తంలో వెచ్చించడానికి సైతం వెనకాడటం లేదు&period; ఈ రంగంలో లక్ష మంది ఉద్యోగులకు శిక్షణను పూర్తి చేశామని వెల్లడించింది&period; నిన్న రిలీజ్ అయిన TCS Q2 ఫలితాల కాన్ఫరెన్స్‌ లో కంపెనీ CEO &amp&semi; MD కృతివాసన్ ఈ మేరకు ప్రకటించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8216&semi;జనరేటివ్ AI అందరి దృష్టినీ ఆకర్షించింది&period; మా కస్టమర్ సమ్మిట్‌లలో ప్రతి ఒక్కరూ ఉత్పాదక AIని కీలక థీమ్‌గా మాట్లాడుతున్నారు&period; కొత్త ఉత్పత్తులు&comma; సేవల కోసం దానిని ఎలా ఉపయోగించుకోవాలా అని చూస్తున్నారు&period; అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొనడంతో&period;&period; ప్రాజెక్ట్‌లను ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు అనే వ్యవహారంపై చర్చలు జరుగుతున్నాయి&&num;8217&semi; అని TCS CEO తెలిపారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఉద్యోగులు సహా కొత్త సాంకేతికతలపై పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ COO గణపతి సుబ్రహ్మణ్యం తెలిపారు&period; &&num;8216&semi;మేము ఇప్పుడు లక్ష మంది బలమైన Gen-AI రెడీ కన్సల్టెంట్స్ మరియు ప్రాంప్ట్-ఇంజనీర్‌లను కలిగి ఉన్నాము&period; వారు ఆయా సెగ్మెంట్‌లలోని మా క్లయింట్‌à°² కోసం వందలాది Gen-AI ప్రాజెక్ట్‌లను తయారుచేయడంలో నిమగ్నమై ఉన్నారు&&num;8221&semi; అని ప్రకటించి ఆశ్చర్యపరిచారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….