కోట కంబగిరి గ్రామంలో జల్లికట్టు నిర్వహణ లో ఘర్షణ…

Clash in Jallikattu management in Kota Kambagiri village...

Advertisements

&NewLine;<p>కోటచంబగిరి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి బుధవారం జల్లికట్టు నిర్వహించారు&period; జల్లికట్టును పార్టీలకు అతీతంగా గ్రామస్థులందరూ కలిసి నిర్వహిస్తే&comma; వైసీపీకి చెందిన కొంతమంది పార్టీకి సంబంధించిన బ్యానర్లను ఏర్పాటు చేశారు&period; బ్యానర్లను ఎందుకు ఏర్పాటు చేశారని పలువురు గ్రామస్తులు వైసీపీకి చెందిన వారిని అడిగారు&period; కాగా జల్లికట్టును మేమే నిర్వహిస్తున్నామని వైసిపికి చెందిన పలువురు గ్రామస్థులతో వాగ్వాదానికి దిగారు&period; నగేష్&comma; మరియు మురగ రాజ్ పై వాలంటీర్ సోకమ్మ భర్త సొము&comma; వైసిపికి చెందిన సంజయ్&comma; నవీన్&comma; రాజేంద్ర లు రాళ్లతో దాడి చేశారు&period; ఈ ఘర్షణలో నగేష్&comma; మురుగరాజుల తలకు తీవ్ర గాయాలయ్యాయి&period; చికిత్స నిమిత్తం ఏరియా హాస్పిటల్ కి తరలించారు&period; కావాలనే తమపై వైసీపీకి చెందినవారు దాడి చేశారని వారు ఆరోపించారు&period; తమకు న్యాయం చేయాలని నగేష్ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..