మార్చి 22న అనన్య మూవీ గ్రాండ్ రిలీజ్..

Ananya Movie

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">అనన్య మూవీ &lpar;Ananya Movie&rpar;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జయరామన్&comma; చందన&comma; తోషి అలహరి&comma; ప్రజ్ఞ గౌతమ్&comma; అరవింద్&comma; సుమన్ ముఖ్య తారాగణంగా ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వంలో… శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ పతాకం ప్రారంభ చిత్రంగా జంధ్యాల ఉమా నాగ à°¶à°¿à°µ గంగాధర శర్మ నిర్మించిన విభిన్న కథా చిత్రం &&num;8220&semi;అనన్య&&num;8221&semi;&period; హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 22à°¨ విడుదల &lpar;Release&rpar; కానుంది&period; ఈ నేపధ్యంలో &&num;8220&semi;అనన్య&&num;8221&semi; ప్రచార చిత్రాన్ని శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ ఆవిష్కరించి&comma; ఈ చిత్రం ఘన విజయం సాధించాలని అభిలషించారు&excl;&excl;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఏలూరు జిల్లా&comma; జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరించి తమ &&num;8220&semi;శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్&&num;8221&semi;కు శుభారంభాన్నిస్తుందని నిర్మాత జంధ్యాల ఉమా నాగ à°¶à°¿à°µ గంగాధర శర్మ పేర్కొన్నారు&period; సెన్సార్ సభ్యుల ప్రశంసలు దండిగా అందుకుని&comma; ఈనెల 22à°¨ వస్తున్న &&num;8220&semi;అనన్య&&num;8221&semi; ప్రేక్షకుల ఆదరాభిమానాలు సైతం పుష్కలంగా పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు ప్రసాద్ రాజు బొమ్మిడీ తెలిపారు&period; తమ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసి&comma; ఆల్ ది బెస్ట్ చెప్పిన హీరో శ్రీకాంత్ కు దర్శకనిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు&excl;&excl;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;ram-charan-tejs-nayak-movie-rerelease&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా &OpenCurlyDoubleQuote;నాయక్” రీ రిలీజ్<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సీతా శ్రీనివాస్&comma; శివాని శర్మ&comma; చక్రవర్తి&comma; జబర్దస్త్ అప్పారావు&comma; పొట్టి చిట్టిబాబు&comma; సుజాత&comma; క్రాక్ శ్రీమణి ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి&period;ఆర్&period;ఒ&colon; ధీరజ్ &&num;8211&semi; అప్పాజీ&comma; డాన్స్&colon; బ్రదర్ ఆనంద్ &&num;8211&semi; బాలు&comma; ఫైట్స్&colon; దేవరాజ్&comma; మ్యూజిక్&colon; త్రినాద్ మంతెన&comma; కెమెరా&colon; ఎ&period;ఎస్&period;రత్నం&comma; ఎడిటింగ్&colon; నందమూరి హరి&comma; సహ నిర్మాత&colon; బుద్ధాల సత్యనారాయణ&comma; సమర్పణ&semi; శ్రీమతి జంధ్యాల రత్న మణికుమారి&comma; నిర్మాత&colon; జంధ్యాల ఉమా నాగ à°¶à°¿à°µ గంగాధర శర్మ&comma; కథ &&num;8211&semi; స్క్రీన్ ప్లే &&num;8211&semi; దర్శకత్వం&colon; ప్రసాద్ రాజు బొమ్మిడి&excl;&excl;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-31&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;manoj&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-31&sol;amp&sol;" alt&equals;"పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన à°°à°¾ కింగ్ మనోజ్ మంచు &&num;8230&semi;">పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన à°°à°¾ కింగ్ మనోజ్ మంచు &&num;8230&semi;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">టాలీవుడ్‌లో ప్రముఖ స్టార్ హీరో à°°à°¾ కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-30&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;rk&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-30&sol;amp&sol;" alt&equals;"గ్రాండ్‌గా జరిగిన &OpenCurlyDoubleQuote;ఆర్ కే దీక్ష” సాంగ్స్&comma; టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12à°¨ మూవీ రిలీజ్ &period;&period;">గ్రాండ్‌గా జరిగిన &OpenCurlyDoubleQuote;ఆర్ కే దీక్ష” సాంగ్స్&comma; టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12à°¨ మూవీ రిలీజ్ &period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆర్ కె ఫిలిమ్స్&comma; సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై à°¡à°¾&period; ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-29&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;tn-producer&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-29&sol;amp&sol;" alt&equals;"తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం&period;&period;">తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రముఖ తమిళ సినీ నిర్మాత&comma; దర్శకుడు&comma; నటుడు కె&period; రాజన్ ఆత్మహత్య చేసుకున్నారు&period; చెన్నైలోని అడయార్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a><&sol;strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..