జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ గుంతలప్రదేశ్ గా మారింది

jyothulanehru

Advertisements

&NewLine;<p>జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ గుంతలప్రదేశ్ గా మారిందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు&period; టీడీపీ-జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు&period; అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిపై నిరసన కార్యక్రమం చేపట్టారు&period; గండేపల్లి మండలం కోరుకొండ&comma; గోకవరం మండలాలకు అతి ముఖ్యమైన లింకు రోడ్డు అద్వాన్న పరిస్థితిలో ఉంది&period; వెంటనే మరమ్మతులు చేసి ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడాలని కోరారు&period; వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని రోడ్లను వెంటనే బాగు చేస్తామని నెహ్రూ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.