లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

stock market

Advertisements

&NewLine;<p>దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి&period; ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన ట్రేడింగ్ చివరి వరకు అదే ఊపును కొనసాగించింది&period; ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 276 పాయింట్లు లాభపడి 65&comma;931కి చేరుకుంది&period; నిఫ్టీ 89 పాయింట్లు పుంజుకుని 19&comma;783కి పెరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.