Chittoor

అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్…

<p>గుడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనాథ్ మాట్లాడారు&period; ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో బిసానత్తం వద్ద కారులో కర్ణాటక మద్యం గుర్తించడం జరిగిందని అన్నారు&period; పోలీసులను చూసి ఇద్దరు పారిపోయారన్నారు&period; కుప్పం రైల్వే…

Read more

వివాహితను చిత్రహింసలకు గురి చేస్తున్న సైకో భర్త..

<p>కుప్పం మండల పరిధిలోని వసనాడుకు చెందిన à°¶à°¿à°µ శంకర్ కు ముల్లూరు కృష్ణాపురంకు చెందిన హిమబిందుకు 13-10- 2016 à°¨ వివాహమయ్యింది&period; కాగా పెళ్ళైన 6 నెలల నుండి హిమబిందు ను తన భర్త à°¶à°¿à°µ శంకర్ వేధింపులకు గురి చేస్తున్నాడని…

Read more

తిరుపతిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

<p>తిరుపతి &lpar;Tirupati&rpar; మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ &lpar;Ex MLA Sugunamma&rpar; తిరుగుబావుటా ఎగురవేశారు&period; à°—à°¤ ఐదు సంవత్సరాలుగా టీడీపీ ఇన్చార్జిగా ఉంటూ ప్రజల మధ్యలోనే ఉండి వారి సమస్యలను తెలుసుకొని వారికి&comma; పార్టీకి à°…à°‚à°¡à°—à°¾ ఉన్నానని&period;&period; ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలో భాగంగా…

Read more

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి.

<p>తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి దర్శించుకున్నారు&period; శనివారం ఉదయం విఐపీ విరామ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు&period; దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా&period;&period; ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు&period;…

Read more

అయ్యా.. లోకేష్ బాబు ఒక్కసారి ఆలోచించండి

<h6 class&equals;”wp-block-heading”>అయ్యా&period;&period; లోకేష్ బాబు ఒక్కసారి ఆలోచించండి<&sol;h6>&NewLine;<h6 class&equals;”wp-block-heading”>గ్రామాల్లో తలెత్తుకుని తిరగలేకున్నాం<&sol;h6>&NewLine;<h6 class&equals;”wp-block-heading”>వైసిపి హయాంలో ఆదిమూలం పెట్టించిన అక్రమ కేసుల విషయమై ఇప్పటికీ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం<&sol;h6>&NewLine;<h6 class&equals;”wp-block-heading”>తెదేపా తరపున ఆదిమూలం పోటీచేస్తే ఖచ్చితంగా ఓడిపోతాడు&period;&period; ఓడిస్తాం<&sol;h6>&NewLine;<h6 class&equals;”wp-block-heading”>తెదేపా నియోజకవర్గ మహిళా…

Read more

తిరుపతి టికెట్టు ఆరని శ్రీనివాస్ కే..

<p>ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను 13 నియోజకవర్గాలలో టీడీపీ&comma; à°’à°• నియోజకవర్గం జనసేనకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు&period; à°ˆ నేపథ్యంలో తిరుపతిలో జనసేనకు టికెట్టు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు&period; అభ్యర్థి ఎవరు అనేదానిపై ఉత్కంఠత నెలకొంది&period; నిన్న టీడీపీ…

Read more

బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గెలుపు సుసాధ్యమేనా….

<p>శ్రీకాళహస్తి నియోజక వర్గం మొదటి నుంచి రాజకీయ చైతన్యం కలిగినది&period; నాయకులే కాకుండా ఓటర్లు కూడా ఎంతో చైతన్యవంతులు&period; నాయకులకు పాఠం చెప్పడం&comma; గుణపాఠం చెప్పడం కూడా ఓటర్లకు వెన్నతో పెట్టిన విద్య&period; à°ˆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా దివంగత మాజీ…

Read more

చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను కాల్చిన వైసిపి నాయకులు

<p>గీతాంజలి చనిపోయేదానికి కారణం టిడిపి నాయకులేనని చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్ము &lpar;chandra babu naidu Poster&rpar;ను కాల్చిన వైసిపి నాయకులు &lpar;YCP Leaders&rpar; ధ్వజమెత్తారు&period; గీతాంజలి &lpar;Geethanjali&rpar; జగన్మోహన్ రెడ్డి &lpar;Jagan Mohan Reddy&rpar; మాకు ఇంటి పట్టాలు అమ్మ à°’à°¡à°¿…

Read more

ప్రశ్నస్తే వైసీపీ బ్యాచ్ భూతులతో రెచ్చిపోతారు…

<p>తాజాగా శాంతిపురం మండలం మోరసనపల్లి పంచాయితీకి చెందిన వైసీపీ సర్పంచ్ జగదీష్ భార్య నీలమ్మ à°•à°¿ వైసీపీ బ్యాచ్ భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు&period; అభివృద్ధి ఏది అని ప్రశ్నించినందుకు à°† మహిళా మీద సమాజం సిగ్గుతో తలదించుకునేలా పోస్టులు పెట్టారు&period; గతంలో…

Read more

మదనపల్లిలో రెచ్చి పోయిన మానవ మృగాలు

<p>మదనపల్లి &lpar;madanapally&rpar;లో క్రూర మృగాలు లాగా కొందరు యువకులు మారిపోతున్నారు&period; పట్టపగలే మదనపల్లి ఇందిరా నగర్ మెట్రో కాంప్లెక్స్ సర్కిల్ &lpar;Indira gandhi metro complex circle&rpar; వద్ద స్థానిక జడ్పీ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న à°“ మైనర్ విద్యార్థి…

Read more