East Godavari

రెండు ఇళ్ళలో ముగ్గురు దొంగలు చోరీ..

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట&lpar;à°®&rpar; అవిడిలో ధూళి వెంకటేశ్వరరావు &comma; ధూళి సుబ్రహ్మణ్యం ఇళ్ళలో నగదు బంగారం చోరీ&period;&period; రెండు ఇళ్ళలో ముగ్గురు దొంగలు చోరీకి పాల్పడ్డారు&period; స్థానికలు రావటంతో దొంగలు పరారయ్యారు&period; à°’à°• దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు&period; పోలీసులు…

Read more

వైయస్సార్ రైతు రథం యాత్ర..

<p>తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నియోజవర్గంలో భారీ స్థాయిలో వైయస్సార్ రైతు రథం యాత్ర&period; వైయస్సార్ రైతు భరోసా రెండోవ విడత కార్యక్రమాన్ని పురస్కరించుకొని భారీగా ట్రాక్టర్ ర్యాలి నిర్వహించిన రైతులు&period; గాడాల గ్రామం నుండి శ్రీరంగపట్నం గ్రామం వరకు కొనసాగిన…

Read more

ఏపీలో మూడు రోజుల నుంచి వర్షాలు..

<p>ఏపీలో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి&period; దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది&period; పశ్చిమ వాయువ్యంగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించనుంది&period; à°ˆ ప్రభావంతో నవంబర్ 8 à°¨ ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది&period; దీని కారణంగా…

Read more

రహదారికి ఇరువైపులా చెత్త..

<p>అంబాజీపేట మండలం మాచవరం గ్రామపంచాయతీ పరిధిలో చెత్త వ్యర్ధాలను à°—à°¤ సంవత్సరం నుండి ప్రధాన రహదారికి ఇరువైపులా మరియు గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలను ఇష్టారీతిన వేస్తున్న à°† వ్యర్థ పదార్థాలను తొలగించవలసిన గ్రామపంచాయతీ వాళ్ళు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు&period;…

Read more

ఘోర రోడ్ ప్రమాదం..వ్యక్తి దుర్మరణం..

<p>సీతానగరం మండలం గోదారి గట్టు రహదారిపై రోడ్ ప్రమాదం&period;&period; గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న వ్యక్తి దుర్మరణం&period;&period; మృతుడు వంగలపూడి గ్రామానికి చెందిన పిటక వెంకటేశ్వరరావు &lpar;32&rpar;&comma;à°—à°¾ గుర్తింపు&period;&period; ఘటనా స్థలం భారీగా నిలిచిపోయిన వాహనాలు&comma;…

Read more

లారీను ఢీకొన్న బస్సు..

<p>దేవరపల్లి వద్ద జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు అదుపుతప్పి ట్యాంకర్ లారీను ఢీకొట్టి డ్రైన్లో పడింది&period; నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి&comma; ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు&period; జగ్గంపేట మండలం తాళ్లూరులో రాత్రి వివాహ వేడుక పూర్తి చేసుకుని…

Read more

ఆఫీస్ లోనే ఆత్మహత్య..

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండల పరిషత్ లో ఇఓ&period;పి&period;ఆర్&period; ఆర్&period;à°¡à°¿&period; వెంకటేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు&period; అమలాపురంలో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు&period;&period; రాత్రి ఇంటికి రావడం లేదు భీమవరం వెళుతున్నానని చెప్పి తన కార్యాలయ గదిలో ప్యాన్ కు ఉరి వేసుకుని…

Read more

మహిళా వాలంటీర్ పై లైంగిక వేధింపులు..

<p>బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట &lpar;మం&rpar; పలివెల గ్రామవాలంటీర్ సుబ్రహ్మణ్యం మరో మహిళా వాలంటీర్ ను లైంగికంగా వేధించాడు&period; వాలంటీర్ సుబ్రహ్మణ్యం పై కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు&period; మహిళ వాలంటీర్ ను తన కోరిక తీర్చాలంటూ…

Read more

అర్ధరాత్రి వేళ కోళ్ల చోరీ..

<p>ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో అర్ధరాత్రి దాటిన తరువాత కత్తులు చూపించి చంపేస్తామని బెదిరించిన నలుగురు దుండగులు పందెం కోళ్లను చోరీ చేసిన సంఘటన తీవ్ర సంచలనంగా మారింది&period; ఎప్పటి లాగానే గ్రామంలోని రోడ్డు పక్కనే ఉన్న చిన్న…

Read more

జగన్ అనే వైరస్ కు జనసేన-టిడిపి వ్యాక్సిన్

<p>టిడిపి జనసేన ఆత్మీయ సమ్మేళనాలు జిల్లాల వారీగా మూడు రోజులు పాటు నిర్వహిస్తున్నారు&period; ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆత్మీయ సమ్మేళనం కాకినాడలో జరిగింది&period; తెలుగుదేశం పార్టీ తరపున ప్రతినిధిగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర à°ˆ కార్యక్రమానికి…

Read more