Kurnool

రాష్ట్రంలో నియంత పాలన….

<p>రాష్ట్రంలో నియంతపాలన సాగుతోందని వైకాపా నాయకులు అన్ని రకాలుగా దోచుకుంటున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు&period; కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని 15 à°µ వార్డులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ&comma;…

Read more

ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్…

<p>శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ పెరిగింది శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రోడ్లపై కార్లు బస్సులు నిలిచిపోయాయి&period; సుమారు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది వరుస సెలువులు అందులోను కార్తీకమాసం…

Read more

మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశం…

<p>శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి&comma; అమ్మవారిని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దర్శించుకున్నారు&period; అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు à°ˆ సమావేశంలో మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీశైలం ఆలయ ప్రాకారం చుట్టూ వున్న శిల్పాలను డ్రోన్ కెమెరాతో…

Read more

లాడ్జిలో వ్యక్తి అనుమానాస్పద మృతి..

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామం లోని గ్రీన్ ల్యాండ్ అనే ప్రవేట్ లాడ్జిలో à°“ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు&period; మృతుడు à°—à°¤ మూడు రోజులుగా అదే లాడ్జి రూము నెంబర్ 105 లోనే బస చేసాడు&period; రెండు…

Read more

ఆలయ పూజారిని దూషించిన ప్రోటోకాల్ ఉద్యోగి..

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో ఆలయ పూజారిని దూషించి ఘర్షనకు దిగాడని పూజారి రజనీకాంత్ ఈఓ పెద్దిరాజుకు ఫిర్యాదు చేశారు&period; ప్రోటోకాల్ ఉద్వోగి శివారెడ్డి దర్శనం కోసం ఆలయానికి వెళ్లిన సమయంలో పూజారికి రజినికాంత్ కు ప్రోటోకాల్ ఉద్యోగి శివారెడ్డి మద్య…

Read more

మహానందిలో ఎలుగుబంటి కలకలం..

<p>మహానంది పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతంలో à°—à°¤ కొంతకాలంగా ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు&period; శుక్రవారం ఉదయం గాజులపల్లె టోల్గేట్ సమీపంలోని à°…à°°à°Ÿà°¿ తోటలో సంచరిస్తున్న ఎలుగుబంటి చూసి అక్కడి స్థానికులు ఎలుగుబంటిని గమనించి కేకలు&comma; ఈలలు వేయడంతో సమీపంలోని అడివి ప్రాంతంలోకి…

Read more

విద్యార్థులకు గుండు కొట్టించిన కళాశాల..

<p>నంద్యాల పట్టణంలోని à°“ ప్రైవేట్ కళాశాలలో జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు ఘర్షణ జరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు&comma; విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం విద్యార్థులను తీవ్రంగా కొట్టింది&comma; అనంతరం విద్యార్థులకు గుండు కొట్టించింది&period; దీనిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి&period;…

Read more

రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం…

<p>నంద్యాల జిల్లాలో అవుకు రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్&comma; అనంతరం à°•à°¡à°ª పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి&period; ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు…

Read more

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు..!

<p>శ్రీశైలంలో కార్తీక మాసం పౌర్ణమి రెండవ సోమవారం మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 à°—à°‚à°Ÿà°² సమయం…

Read more

భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న మంత్రి

<p>కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా దర్శించుకున్నారు&period; శ్రీస్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న మంత్రి ఆర్&period;కె&period;రోజాకు ఆలయ అర్చకులు&comma;ఆలయ ఈవో పెద్దిరాజు సాదర స్వాగతం పలికారు&period; అనంతరం మంత్రి…

Read more