ప్రకాశం (Prakasam) జిల్లా
గిద్దలూరు మండలం గిద్దలూరు పట్టణంలోని ప్రాచీన దేవాలయాల్లో ప్రఖ్యాతి గాంచిన గిద్దలూరు పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో వైకాపా ఆధ్వర్యంలో నడుస్తున్న అసభ్య నృత్యాలను పోలీసులు అడ్డుకున్నారని గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త, అతని తమ్ముని అండ చూసుకొని ఎఎస్ఐ (ASI)పై రెచ్చిపోయి కేసులు పెట్టుకోండి అంటూ జిల్లా సర్వశిక్షా అభియోన్ లో పనిచేస్తున్న ఉద్యోగి బిజ్జం రాంభూపాల్ రెడ్డి (Bijjam Rambhupal reddy). ఇతను ప్రభుత్వ ఉద్యోగా లేక రాజకీయనాయకుడా. అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు ప్రజల గుసగుసలాడుకుంటున్నారు. ప్రోగ్రాం జరుపుకోవడానికి వారికి కేటాయించిన సమయము రాత్రి 12 గంటల వరకే కేటాయించిన పోలీసులు అది అక్కడ ప్రోగ్రాం నిర్వహిస్తున్న వారికి తెలియజేసి మరియు ప్రోగ్రాం లో అసభ్యకర డాన్సులు వేయడం వల్ల ప్రోగ్రాం నిలిపివేయాలని పోలీస్ సిబ్బంది కోరడంతో పోలీసులపై విరుచుకుపడిన ఆ ప్రభుత్వ ఉద్యోగి అదేకాక కేసులు పెట్టుకోండి మాకు ఏమీ కాదు మీరు ఏమి చేయలేరు మమ్మల్ని అని బెదిరింపులకు పాల్పడ్డారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ట్రాక్టర్ బోల్తా పడి పలువురికి గాయాలు..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి