Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home National నేషనల్ పార్క్‌లో ఏనుగుపై ఊరేగిన ప్రధాని మోదీ..

నేషనల్ పార్క్‌లో ఏనుగుపై ఊరేగిన ప్రధాని మోదీ..

by Satya
Prime Minister Modi

తొలిసారి కజిరంగ నేషనల్ పార్క్‌(Kaziranga National Park)కు వెళ్లిన ప్రధాని మోదీ:

ప్రధాని మోదీ(Prime Minister Modi) మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. తొలిసారి కజిరంగ నేషనల్ పార్క్‌కు వెళ్లిన ప్రధాని మోదీ.. ఏనుగుపై ఊరేగారు. నేషనల్ పార్క్‌(National Park)లో ఏనుగుపై సవారీ చేసిన మోదీకి.. అక్కడి సిబ్బంది విశేషాలు వివరించారు. శుక్రవారం రాత్రి కజిరంగ నేషనల్ పార్కు(National Park)కు చేరుకున్న ప్రధాని మోదీ(Prime Minister Modi) అక్కడే బస చేశారు. అనంతరం శనివారం తెల్లవారుజామునే పార్కు మొత్తం సందర్శించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

నేషనల్ పార్క్‌లో ప్రధాని మోదీ(Prime Minister Modi పర్యటన..

ఇక కజిరంగ నేషనల్ పార్క్‌(National Park)లో పర్యటించిన విషయాన్ని, ఫోటోలను ప్రధాని మోదీ(Prime Minister Modi) ట్విటర్ వేదికగా వెల్లడించారు. అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌(National Park)లో పర్యటించానని.. దట్టమైన పచ్చదనం మధ్య ఉన్న ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో ఖడ్గమృగంతో సహా విభిన్న జాతుల వృక్షాలు, జంతువులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కజిరంగా నేషనల్ పార్క్‌ని సందర్శించి.. దాని ప్రకృతి అందాలను ఆస్వాదించాలని.. అస్సాం ప్రజలతోపాటు దేశప్రజలను కోరుతున్నట్లు చెప్పారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గుడ్‌ న్యూస్‌


భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.
రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా …
స్పేస్ స్టార్టప్‌ల సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్ సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు. దేశంలోని ప్రతిభావంతులైన స్పేస్ స్టార్టప్‌ల …
తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే వర్సెస్ టీవీకే.
తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ప్రభుత్వ కార్ల కేటాయింపు అంశం రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ విషయంలో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: