77
ఏపి రాష్ట్రవ్యాప్తంగా 8వ రోజూ అంగన్వాడీల ధర్నాలు కొనసాగుతున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు సమ్మె విరమించబోమని అంగన్వాడీలు తేల్చిచెప్పారు.
Read Also..
Read Also..