పండగ పూట పస్తులు ఉంచొద్దంటున్న అంగన్వాడీలు..

anganwadi

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లా&period;&period; రాజాం లో అంగన్వాడీ లు కదం తొక్కారు&period; ఎమ్మెల్యే కంబాల జోగులు ఇంటిని ముట్టడించారు&period; తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బైఠాయించారు&period; ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ పండగ పూట తమను పస్తులు ఉంచకుండా న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలన్నారు&period; తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు&period; నిత్యవసర వస్తువుల ధరలు పెంచేసి తమకు 11&comma;500 జీతం ఇస్తే ఏ విధంగా బతికేది అని ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..