జీవో నెంబర్ 2 కాపీలను దగ్ధం చేసిన అంగన్వాడీలు…

Anganwadis who burnt Jive No. 2 copies

Advertisements

&NewLine;<p>సీఎం జగన్మోహన్ రెడ్డి నీ ఎస్మా చట్టానికి ఇక్కడ ఎవరూ భయపడరని బొబ్బిలిలో ఎన్టీఆర్ బొమ్మ సెంటర్లో ఎస్మా జీవో నెంబర్ -2 కాపీలను అంగన్వాడీలు దగ్ధం చేశారు&period; ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకరరావు మాట్లాడుతూ మీ బెదిరింపులకు ఎవరు భయపడరని ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేసే వరకు సమ్మె కొనసాగుతుందని… అధికారంలోకి రావడం కోసం మీరు చేసిన పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే ఉలుకెందుకు అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.