డిమాండ్ల కోసం సమ్మె బాట పట్టిన అంగన్వాడీలు

Anganwadis strike

Advertisements

&NewLine;<p>తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు సమ్మె బాట పట్టారు&period; ముమ్మిడివరం ఐ&period;సి&period;డి&period;ఎస్&period;కార్యాలయం వద్ధ ఆందోళనకు పూనుకున్నారు&period; ఎన్నికల ముందర హామీలిచ్చి&comma; అధికారంలోకి వచ్చాక తమ గోడు పట్టని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై మండిపడ్డారు&period; కనీస సమస్యలు సైతం పరిష్కారానికి నోచుకోక పోవడంతో &comma;సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన వీడేదిలేదని నినాదాలు చేస్తున్నారు&period; ముమ్మిడివరం&comma; కాట్రేనికోన&comma; ఐ&period;పోలవరం&comma; అయినవిల్లి మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు&comma; హెల్ఫర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..