26,000 వేతనం చెల్లించాలి..అంగన్ వాడీ వర్కర్ల సమ్మె

anganwadi workers protest

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అంగన్ వాడీ వర్కర్లు&comma; హెల్పర్లు సమ్మె బాట పట్టారు&period; అంగన్ వాడీ కేంద్రాలను మూసివేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించడంతో తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన&period;&period;ఆందోళన చేపట్టనున్నారు&period; అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు&period; ప్రధానంగా వేతనాల పెంపు&comma; గ్రాట్యూటీ కోసం డిమాండ్ చేస్తున్న వర్కర్లు&period;&period; అంగన్ వాడీలలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తున్నారు&period; హెల్త్ కార్డులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసారు&period;<br>అంగన్వాడి వర్కర్లకు కనీస వేతనం 26&comma;000 ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడి కార్యకర్తలు&period;ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు&period;పక్క రాష్ట్రం తెలంగాణ కంటే అంగన్వాడీలకు ఎక్కువ జీతాలు ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు&period; అంగన్వాడీలకు 26 వేల జీతము &comma; ఐదు లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని లేనిపక్షంలో తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరవదిక సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు&period;ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ వర్కర్లు&comma; హెల్పర్ల ఆందోళన సమ్మెలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.