bengaluru anganwadi workers protest

అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి…

<p>విజయనగరం జిల్లా&comma; సమస్యల పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీల ధర్నా&period; విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీ చేపట్టారు&period; సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వి&period;లక్ష్మి హెచ్చరించారు&period; మంగళవారం…

Read more

26,000 వేతనం చెల్లించాలి..అంగన్ వాడీ వర్కర్ల సమ్మె

<p>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అంగన్ వాడీ వర్కర్లు&comma; హెల్పర్లు సమ్మె బాట పట్టారు&period; అంగన్ వాడీ కేంద్రాలను మూసివేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించడంతో తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన&period;&period;ఆందోళన చేపట్టనున్నారు&period; అన్ని మండల కేంద్రాల్లో నిరసన…

Read more