సీఎం ఫోటోకు చీర, సారే తో నిరసన తెలిపిన అంగన్వాడీలు

Anganwadis who protested with sarees and sarees for CM's photo

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు 26 రోజులుగా సమ్మెలు నిర్వహిస్తున్న రాష్ట్రం తమ సమస్యలు పరిష్కరించకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటో కు పసుపు&comma; కుంకుమ &comma;చీర&comma; గాజులను ఇచ్చి నిరసన తెలిపారు&period; దీక్ష శిబిరంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ను పెట్టీ మండలం లోని అంగన్వాడీ కార్యకర్తలు&comma; ఆయాలు పసుపు&comma; కుంకుమ&comma; చీర&comma; గాజులను ఇచ్చి వినూత్నంగా నిరసన తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.