తిరుమ‌ల‌లో అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో అన్న‌ప్ర‌సాదాలు..

ttd Rice offering

Advertisements

&NewLine;<p>తిరుమ‌లకు ప్ర‌తి రోజు ప్ర‌పంచం à°¨‌లుమూల‌à°² నుండి విచ్చేసే à°²‌క్ష‌లాది మంది à°­‌క్తుల‌కు టీటీడీ అత్యున్న‌à°¤ ప్ర‌మాణాల‌తో అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్న‌ట్లు ఛైర్మ‌న్ భూమ‌à°¨ క‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు&period;తిరుమ‌à°²‌లో మంగ‌à°³‌వారం ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ&comma; దేశ వ్యాప్తంగా à°­‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్న ఆల‌యాల్లో టీటీడీ ప్ర‌à°¥‌à°® స్థానంలో నిలుస్తోంద‌న్నారు&period; ఇటీవ‌à°² à°¤‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద à°­‌వంలో బియ్యం à°¸‌రిగా ఉడ‌క‌లేద‌ని కొంద‌రు à°­‌క్తులు ఆందోళన చేసిన‌ట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నార‌ని చెప్పారు&period; దాదాపు 700 మంది ఉన్న‌హాల్‌లో కేవ‌లం 15 మంది మాత్ర‌మే భోజ‌నం చేస్తున్న మిగిలిన à°­‌క్తుల‌ను రెచ్చ కోట్టేవిధంగా మాట్లాడ‌టం à°ª‌లు అనుమానాలు క‌లిగిస్తోంద‌న్నారు&period;ఇప్ప‌టి à°µ‌à°°‌కు టీటీడీపై చిన్న ఫిర్యాదు కూడా లేకుండా నిరంత‌రాయంగా అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్న‌ట్లు చెప్పారు&period; సాదార‌ణంగా ఒక్కొక్క‌à°°à°¿ ఆహారపు అల‌వాట్లు ఒక్కో విధంగా ఉంటుంద‌న్నారు&period; స్వామివారి à°¦‌గ్గ‌à°° ప్ర‌తి ఒక్క‌రు సంయ‌à°®‌నంతో ఉండాల‌న్నారు&period; అన్న‌ప్ర‌సాదంలో ఏదైన‌ పొర‌పాట్లు జ‌రిగి ఉంటే సరిదిద్దుకుంటామ‌ని ఛైర్మ‌న్‌ వివ‌రించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..