ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్..!

Another shock for Aam Aadmi Party

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>లోక్ సభ ఎన్నికల&lpar;Lok Sabha Elections&rpar; వేళ ఆమ్ఆద్మీ&lpar;Aam Aadmi&rpar;పార్టీకి మరో షాక్ తగిలింది&period; ప్రస్తుతం కేబినెట్ లో సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రాజ్ కుమార్ ఆనంద్ తన పదవికి రాజీనామా చేశారు&period; ఆప్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు&period; అవినీతిపై పోరాడేందుకు ఆప్ పుట్టింది కానీ ఇప్పుడు అదే పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు&period; అవినీతి పరులతో తాను ఉండలేనన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;isros-chandrayaan-4-mission&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో చేపట్టిన చంద్రయాన్ – 4 మిషన్…<&sol;a><&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ క్రమంలో ప్రభుత్వానికి &comma;పార్టీకి తాను దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు వెల్లడించారు&period; రాజ్ కుమార్ 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు&period; 2022 నుంచి కేబినెట్ మంత్రిగా ఉన్నారు&period; ఇప్పటికే లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు&period; ఇదే కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్&lpar;CM Arvind Kejriwal&rpar; జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><span lang&equals;"EN-US"><em>మరిన్ని<&sol;em><&sol;span><span lang&equals;"EN-US"><em><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"> <span>తాజా<&sol;span> <span>వార్తల<&sol;span><&sol;a> <&sol;em><&sol;span><span lang&equals;"EN-US"><em>కోసం<&sol;em><&sol;span><span lang&equals;"EN-US"><em> <&sol;em><&sol;span><span lang&equals;"EN-US"><em>ఇక్కడ<&sol;em><&sol;span><span lang&equals;"EN-US"><em> <&sol;em><&sol;span><span lang&equals;"EN-US"><em>క్లిక్<&sol;em><&sol;span><span lang&equals;"EN-US"><em> <&sol;em><&sol;span><span lang&equals;"EN-US"><em>చేయండి<&sol;em><&sol;span><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><p class&equals;"MsoNormal"><b><span lang&equals;"EN-US"><&sol;span><&sol;b><&sol;p> <&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..