వైసీపీకి మరో షాక్..!

YCP

Advertisements

&NewLine;<p>వైసీపీకి మరో షాక్ తగలనుందని పలు వర్గాలు వెల్లడిస్తున్నాయి&period; మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీని విడనున్నారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది&period; ఈ నేపథ్యంలో సీఎం జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభకు కృష్ణప్రసాద్ దూరంగా ఉండడంతో ఈ ప్రచారనికి మరింత బలం చేకూరింది&period; ఈ నెల 4న తన భవిషత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ఆయన అనుచరులు తెలియజేస్తున్నారు&period; అయితే టీడీపీ వసంత కృష్ణప్రసాద్ కి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసిందని మైలవరం టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటారని మైలవరం నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"tdW-5AClhpQ" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.