కుప్పం ఎయిర్‌పోర్టు భూసేకరణకు మార్గం సుగమం..

Advertisements

<p>కుప్పం విమానాశ్రయ భూసేకరణకు మార్గం సుగమమైంది&period; 150 ఎకరాల సేకరణ నోటిఫికేషన్లపై జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు తెలిపింది&period; భూసేకరణను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇటీవల ఏపీ హైకోర్టు కొట్టేసింది&period; దీంతో ఉన్నత న్యాయస్థానం తీర్పుపై పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు&period; ప్రజాప్రయోజనం స్పష్టంగా నిరూపించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు&period; సామాజిక ప్రభావం అంచనా నివేదిక తమకు ఇవ్వలేదన్నారు&period; అభ్యంతరం చెప్పే అవకాశం తమకు హైకోర్టులో ఇవ్వలేదని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు&period; వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం&period;&period; హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది&period; భూసేకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..