కోనసీమ జిల్లాలో యూరియా కొరత లేదన్న కలెక్టర్.

కోనసీమ జిల్లాలో యూరియా కొరత లేదన్న కలెక్టర్

Advertisements

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులకు యూరియా ఎరువుల కొరత లేదని జిల్లా కలెక్టర్ ఆర్&period; మహేష్ కుమార్ స్పష్టం చేశారు&period; ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ విధానం ద్వారా పారదర్శకంగా యూరియా పంపిణీ జరుగుతోందన్నారు&period; ఏపీ ఐఎంఎస్ యాప్&comma; ఓటీపీ ఆధారిత వ్యవస్థతో అక్రమాలకు తావులేకుండా రైతులకు ఎరువులు అందజేస్తున్నట్లు తెలిపారు&period; కౌలు రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు&period; ప్రభుత్వ యాప్ వినియోగంపై అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.