మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత.

మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత

Advertisements

<p>హోం మంత్రి అనిత మానవత్వాన్ని చాటుకున్నారు&period; రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి&period;&period; వారికి సమర్యలు చేయడంతో పాటు వెంటనే ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు&period; రెండేళ్ల ఎన్డీఏ పాలన విజయోత్సవ సభలో పాల్గొనేందుకు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని తన నివాసం నుంచి హోం మంత్రి అనిత బయలుదేరారు&period; మార్గమధ్యంలో ఎలమంచిలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి వెంటనే తన కాన్వాయ్‌ను ఆపించారు&period; రోడ్డుపై గాయాలతో బాధపడుతున్న వారిని చూసిన హోంమంత్రి అనిత చలించిపోయారు&period; వెంటనే అక్కడకు చేరుకుని గాయాలైన వారికి సపర్యలు చేశారు&period; అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి సమీపంలోని ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు&period; గాయపడిన వారికి ఆర్థిక సహాయం అందజేశారు&period; వైద్యులతో మాట్లాడి&comma; మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు&period; రోడ్డు ప్రమాద బాధితుల పట్ల హోంమంత్రి అనిత చూపిన చొరవ&comma; మానవత్వంపై స్థానికులు ప్రశంసించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..