ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మద్దతుగా సినీనటుడు ప్రకాశ్ రాజ్..

ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మద్దతుగా సినీనటుడు ప్రకాశ్ రాజ్

Advertisements

<p>నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మద్దతు తెలుపుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ&comma; సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి&period; ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిన మొత్తం విషయాలను కాకుండా&comma; కేవలం ఒక లైన్‌ను మాత్రమే తీసుకుని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం&comma; కేసులు పెట్టడం&comma; బెదిరింపులకు పాల్పడటం సరికాదని ప్రకాష్ రాజ్ అన్నారు&period; ప్రజాస్వామ్యమా&quest; గుండాయిజమా&quest;&colon; మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాం&&num;8230&semi; అనే ధోరణి ప్రజాస్వామ్యం అనిపించుకోదని&comma; అది రాజకీయ గుండాయిజం అవుతుందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు&period;ప్రొఫెసర్ మాటల్లో తప్పు ఉంటే ఆధారాలు అడగాలని లేదా రాజకీయంగా కౌంటర్ ఇవ్వాలే తప్ప&&num;8230&semi; వ్యక్తిత్వ హననానికి పాల్పడటం&comma; కేసులతో భయపెట్టడం కొత్త రాజకీయ సంస్కృతి ఎలా అవుతుందని ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం మేడిశెట్టి వారి పాలెంలో తీవ్ర గాలి దుమారం ..

నాగోల్ నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ ..