రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీలో మక్కజొన్న విత్తన కార్యక్రమం..

రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీలో మక్కజొన్న విత్తన కార్యక్రమం

Advertisements

<p>రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి&comma; వారిని లాభాల బాట పట్టించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు&period; రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని మక్కజొన్న పరిశోధనా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విత్తన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు&period; మన దేశంలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా మన శాస్త్రవేత్తలు రూపొందించిన విత్తనాలకే ఫుల్ డిమాండ్ ఉందన్నారు&period; రైతులు నాణ్యమైన విత్తనాలతో పంటలు పండిస్తేనే మంచి లాభాలు వస్తాయని&comma; విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రైతుల్లో ఆ నమ్మకాన్ని పెంపొందించడం సంతోషకరమన్నారు&period; అన్నదాతకు ఏ కష్టం వచ్చినా తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు&period; ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జానయ్యతో పాటు పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..