విశాఖపట్నంలో పరుగులు పెట్టనున్న పర్యాటక రంగం..

విశాఖపట్నంలో పరుగులు పెట్టనున్న పర్యాటక రంగం

Advertisements

<p>విశాఖపట్నం పర్యాటక రంగాన్ని మరింత పరుగులు పెట్టించేందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ప్రయత్నం చేస్తోంది&period; ఇందుకోసం వినూత్నంగా ముందుకు వెళుతోంది&period; ప్రముఖ బైక్ టాక్సీ సంస్థ &&num;8216&semi;రాపిడో&&num;8217&semi;తో టూరిజం శాఖ కీలక ఒప్పందాన్ని చేసుకుంది&period; ఈ ఒప్పందం ద్వారా రాపిడో డ్రైవర్లు కేవలం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా&comma; &&num;8216&semi;టూరిస్ట్ గైడ్&&num;8217&semi;లుగా కూడా వ్యవహరించనున్నారు&period; ఇందుకోసం రాపిడో ప్రతినిధులకు పర్యాటక ప్రాంతాల విశేషాలు&comma; వాటి చరిత్రపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు&period; తద్వారా పర్యాటకులు రాపిడో బైక్ లేదా ఆటో ఎక్కినప్పుడు వారు సందర్శించే ప్రాంతాల విశిష్టతను ఈ &&num;8216&semi;డ్రైవర్ కమ్ గైడ్లు&&num;8217&semi; ప్యాసింజర్లకు వివరించనున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ వినూత్న సేవల కోసం తొలి విడతగా 350 మంది రాపిడో డ్రైవర్లను ప్రత్యేకంగా సిద్ధం చేశారు&period; వీరంతా పర్యాటకులకు సేవలందించేందుకు ఇవాళే రంగంలోకి దిగారు&period; విశాఖపట్నంలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ స్మార్ట్ టూరిజం సేవలను&comma; రాబోయే రోజుల్లో విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన పర్యాటక నగరాలకు కూడా విస్తరించనున్నట్లు అధికారులు వెల్లడించారు&period; అయితే ర్యాపిడితో టూరిజం శాఖ చేసుకున్న ఒప్పందంతో విశాఖ వచ్చే పర్యాటకులకు సరికొత్త&comma; వినూత్నమైన ప్రయాణ అనుభూతిని అందించడమే కాకుండా నగర టూరిజం ప్రమోషన్‌కు పెద్ద బూస్ట్ లభించనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..

అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..